– యూకే నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి

లండ‌న్: ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని ఎన్నారై బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సంయుక్తంగా ప్రకటించారు. యూకేలో తొలిసారిగా ఎన్నారై బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, గత 14 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ, నేడు ప్రతిపక్షపాత్రను కూడా సమర్థవంతంగా పోషిస్తుందని మహేష్ బిగాల తెలిపారు.

ప్రస్తుత అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి గత 6 సంవత్సరాలుగా యూకేలో పార్టీకి ఎంతో సేవ చేసిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మహేష్ బిగాల అభినందించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి, రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి స్పందించి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చెయ్యాలని మహేష్ బిగాల, అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం నూతన కమిటీ సభ్యులని కోరారు.

ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే కార్యవర్గం పూర్తి వివరాలు :

అధ్యక్షులు: నవీన్ రెడ్డి

ఉపాధ్యక్షులు:
హరి నవాపేట్
గొట్టిముక్కుల సతీష్ రెడ్డి
సత్య మూర్తి చిలుముల
రవి కుమార్ రేటినేని

ప్రధాన కార్యదర్శి: రత్నాకర్ కడుదుల

అడ్వైజరీ బోర్డు చైర్మన్: సీక చంద్ర శేఖర్ గౌడ్,

అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్లు: శ్రీకాంత్ జెల్ల & గణేష్ కుప్పాల

అడ్వైజరీ బోర్డు సభ్యులు:
దొంతుల వెంకట్ రెడ్డి
ప్రవీణ్ కుమార్ వీర
మధుసూదన్ రెడ్డి
సేరు సంజయ్

కార్యదర్శులు:
సతీష్ రెడ్డి బండ
సురేష్ గోపతి
మల్లా రెడ్డి
అబ్దుల్ జాఫర్
శివ కుమార్ గౌడ్ చలపురం

కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్:
రవి ప్రదీప్ పులుసు

కోశాధికారి:
సురేష్ బుడగం

కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్:
రమేష్ ఇస్సంపల్లి

కమ్యూనిటీ అఫైర్స్ వైస్ చైర్మన్లు:
శ్రీధర్ రావు తక్కలపల్లి
గణేష్ పాస్తం

లండన్ ఇంచార్జ్:
సత్యపాల్ రెడ్డి పింగలి

సంయుక్త కార్యదర్శులు:
నవీన్ మాదిరెడ్డి
ప్రశాంత్ రావు కటికనేని
రామకృష్ణ కలకుంట్ల

కార్యదర్శి – యూత్ వింగ్:
ప్రశాంత్ మామిడాల
శ్రావణ్ ముద్దుబిడ్డ

అధికార ప్రతినిధులు:
రవి ప్రదీప్ పులుసు
రవి కుమార్ రేటినేని
రమేష్ ఇస్సంపల్లి
గణేష్ కుప్పాల
సురేష్ గోపతి
సాయి బాబా కోట్ల
సతీష్ రెడ్డి బండ
అబ్దుల్ జాఫర్

సోషల్ మీడియా కన్వీనర్స్:
సత్య మూర్తి చిలుముల
రవి ప్రదీప్ పులుసు
సాయి బాబా కోట్ల
అంజన్ రావు
రమేష్ కట్టా
మెంబర్షిప్ కో ఆర్డినేటర్:
అంజన్ రావు
రీజినల్ ఇంచార్జ్:
రాజేష్ వర్మ (మిల్టన్ కీన్స్)
సతీష్ రెడ్డి బండ (రీడింగ్),
శివ గౌడ్ (లీడ్స్)
రమేష్ కట్ట (కోవెంట్రీ)
నార్త్ ఐర్లాండ్ ఇంచార్జ్:
సాయి బాబా కోట్ల
ఈవెంట్స్ ఇంచార్జ్:
తరుణ్ లునావత్
ఇస్మాయిల్ (అబ్బు)

 

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

 

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin