Breaking Now:
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఆ క్షణాలు కాబోయే వధూవరులతో పాటు వేడుకకు వచ్చిన అతిథులకూ కలకాలం గుర్తుండిపోవాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడట్లేదు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, కిమ్స్, గిఫ్ట్స్ ఇలా ఎన్నో ఆడంబరాలతో వైభవంగా వివాహ వేడుక చేసుకుంటున్నారు.
ఈ ఖర్చులకు చాలామంది రుణాల (Ponal Line Wedding) మీద ఆధారపడటం సహజమే. అందుకే వివాహ ఖర్చులకు కూడా కొన్ని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. మరి పెళ్లి కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం సరైందేనా? దానివల్ల ప్రయోజనాలు.. ఇబ్బందులేంటి? వివాహ వేడుక కోసం తీసుకునే రుణాలు కూడా వ్యక్తిగత రువం (Perseusepal Lana) కిందకే వస్తాయి. బ్యాండ్లో ఖాతా, క్రెడిట్ కార్డు వినియోగం, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా బ్యాంకులు రుణ మొత్తాన్ని మంజూరుచేస్తాయి. వడ్డీ రేటు కూడా వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రుణాన్ని ఎలా ఖర్చు చేస్తారన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు.
• వివాహ ఏర్పాట్లకు సిద్ధమవుతున్న వారు వ్యక్తిగత రుణాన్ని సులభంగా పొందొచ్చు. తక్కువ పత్రాలతో కేవలం 20-72 గంటల్లోనే నిధులు మన ఖాతాల్లో చేరుతాయి.
• రుణం పొందటానికి ఆస్తి, బంగారం వంటివి బ్యాంకు వద్ద తనఖా ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
• మీరు తిరిగి చెల్లించే సామర్థ్యం. ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి రుణం తీర్చడానికి కాల వ్యవధిని ఎందుకోవచ్చు. సాధారణంగా 12 నుంచి 80 నెలల వరకు గడువు ఉంటుంది.
• దీర్ఘకాలిక పొదుపు పెట్టబడుల కోసం పక్కన పెట్టిన నిధులను ఖాళీ చేయకుండా ఈ రుణాలతో నగదు అవసరాలు తీర్చుకోవచ్చు.
అయితే, ఇలాంటి రుణాలతో అవసరాలు తీరుతున్నప్పటికీ వీటివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ వివాహ వేడుక ఒక వారంలో పూర్తయినప్పటికీ, దానికోసం తీసుకున్న రుణం కారణంగా తరబడి మీరు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులకు పోయి ఆర్ధికపరమైన ఒత్తిడి తెచ్చుకోవడం అవసరమా అనే విషయాన్ని పునరాలోచించుకోవాలి.
సాధారణంగా ఇతర రుణాలతో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోరు బట్టి పలు బ్యాంకులు 10 శాతం నుంచి 20శాతం వడ్డీతో రుణాలు
మంజూరుచేస్తున్నాయి. అంత ఎక్కువ వడ్డీతో తిరిగి చెల్లించే మొత్తం భారీగా ఉండే అవకాశం
ఉంటుంది.
• ఒక్కోసారి ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు తీసుకునేందుకు అవకాశాలు సన్నగిల్లుతాయి. 1. సులభంగా రుణం దొరుకుతుందన్న కారణంతో మన బడ్జెట్‌కు మించి ఖర్చు చేసే అవకాశం. ఉంది. అప్పుడు పెళ్లి తర్వాత ఆర్ధికపరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అందుబాటులో ఉన్న అన్ని రుణ సంస్థలు ఇచ్చే వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి.