పడకల్(రంగారెడ్డి జిల్లా): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థ ఆరోగ్య సేవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా పడకల్ గ్రామంలో JOY ఫౌండేషన్ సహకారంతో మహిళలకు క్యాన్సర్ అవగాహన, పరీక్షా శిబిరం నిర్వహించారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్ కు, రొమ్ము క్యాన్సర్ కు, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కు పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. చతుర్వేది మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సుమారు 40000 మహిళలాలకు పైగా పరీక్షలు చేసి వైద్య సహాయం అందించడం జరిగిందని తెలిపారు. టీడీఎఫ్ USA అధ్యక్షులు డా. దివేశ్ అనిరెడ్డి సుమారు 7.5లక్షల విలువగలా క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరం (Smart Scope) అందించారు. దీంతో పరీక్షలు ఇంకా సులభంగా చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లు నిర్వహించారని తెలిపారు.
జాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. రాజకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమం తమ ఊరిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి శనివారం జాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందరికి చికిత్స అందిస్తుంటామని తెలిపారు.
టీడీఎఫ్ USA-అట్లాంటా చాప్టర్ జాయింట్ సెక్రటరీ స్వాతి సుధీని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. TDF ఈ విధమైన కార్యక్రమాలు తెలంగాణ మారుమూల ప్రాంతంలో నిర్వహించడం గర్వంగా ఉందని, రానున్న రోజుల్లో TDF ప్రాజెక్టులు మరింతగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. TDF ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీఎఫ్ ప్రోజెక్టుల గురుంచి వివరించారు. రానున్న రోజుల్లో TDF సేవ కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు TDF ప్రాజెక్ట్ కార్యక్రమలలో భాగస్వాములై కార్యక్రమలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. రంజని చక్రవర్తి, మధుసూదన్ చక్రవర్తి, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp&pcampaignid=web_share
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r