Category: Film News

అల్ హస్సాలో పొంగల్ పండుగ

సౌదీ అరేబియాలోని అల్ ఆసాలోని అల్ ఆసా తమిళ సంఘం తమిళ సంస్కృతి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ తమిళ పండుగ పొంగల్ వేడుకను నిర్వహించింది. సాంప్రదాయ పొంగల్ వేడుకకు ఉత్సాహభరితంగా తమిళ దుస్తులు ధరించారు. పొంగల్ వంటలో పాల్గొన్నారు. తాజా బియ్యం నుండి…

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత…

అమెజాన్ ప్రైమ్ & బి సినీ ఈటీ ఓటీటీలో ‘ప్రేమించొద్దు – డోంట్ లవ్’ స్ట్రీమింగ్‌

శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన టీనేజ్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రేమించొద్దు’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్ & బి సినీ ఈటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస…

‘గేమ్ ఛేంజర్’ సినిమా రివ్యూ

సౌతిండియా స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 50వ చిత్రం గేమ్ ఛేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్ జె…

‘లీగల్లీ వీర్’ మూవీ టీంని అభినందించిన దిల్ రాజు

హైద‌రాబాద్: మలికిరెడ్డి వీర్ డైన‌మిక్ అడ్వ‌కేట్ పాత్ర‌లో, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో రవి గోగుల దర్శకత్వంలో, సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 27న థియేట‌ర్‌ల‌లో విడుద‌లై…

‘లీగల్లీ వీర్’ మూవీ రివ్యూ

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి అరుదైన స‌బ్జెక్టు మూవీ వ‌చ్చేసింది. మలికిరెడ్డి వీర్, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో న‌టించిన‌ మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై…

ఘ‌నంగా ‘వారధి’ మూవీ ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్

▪️ ఈ నెల 27న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌ ▪️ ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా ‘వారధి’ మరో యూత్ ఫుల్ థ్రిల్లర్ థియేటర్లలోకి రాబోతుంది. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్…

27న వ‌చ్చేస్తున్న ‘లీగ‌ల్లీ వీర్’

▪️ ఘ‌నంగా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ▪️ రియ‌ల్ కోర్ట్ డ్రామా థ్రిల్ల‌ర్ ▪️ భారీ అంచ‌నాలు పెంచుకున్న మూవీ హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్,…

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్: కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ…