వర్జీనియాలో ఘనంగా ఆటా సాహిత్య సభ
వాషింగ్టన్ డీసీ, వర్జీనియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో సాహిత్య సభ ఘనంగా జరిగింది. తెలుగు సాహిత్యాభిమానులను ఆకర్షించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, పాఠకులు, ప్రవాస తెలుగు సాహిత్య…