న్యూయార్క్: స్వ‌యంకృషితో ఎదిగిన నిలువెత్తు సినీ శిఖ‌రం మెగాస్టార్ చిరంజీవి. క‌ళారంగంలో కృషి చేసినందుకు చిరంజీవికి భారత ప్రభుత్వం జనవరి 25న పద్మవిభూషణ్ అవార్డును ప్రక‌టించింది. అత్యున్న‌త గౌర‌వం అందుకున్న చిరంజీవికి దేశావిదేశాల నుంచి శుభాకాంక్ష‌లు అందుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ఖ్యాత‌ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జ‌ర్నీ వీడియోను ప్ర‌ద‌ర్శించారు. ఈ అరుదైన స‌న్నివేశం అంద‌రిని ఆక‌ట్టుకుంది. తెలుగు ఎన్నారై రాజ్ అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వ‌హించిన‌ ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎన్నారైల సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. కేక్ క‌ట్ చేసి చిరంజీవికి శుభాకాంక్ష‌లు అందించారు. త‌మ అభిమాన హీరో చిరంజీవి భ‌విష్య‌త్‌లో భార‌త అత్యున్న‌త పుర‌స్కారం భార‌తర‌త్న అందుకోవాల‌ని ఆకాంక్షించారు.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినిమాల్లోని దృశ్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో ”స్టార్.. స్టార్.. మెగాస్టార్..” అంటూ ఆ ప్రాంగ‌ణ‌మంతా అభిమానుల నినాదాల‌తో హోరెత్తిపోయింది. ఇక ప్ర‌జాసేవ కేట‌గిరిలో పద్మవిభూషణ్ అందుకున్న వెంక‌య్య‌నాయుడుకు కూడా తెలుగు ఎన్నారైలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు ఎన్నారైల తెలుగు సంఘాలు NATS, MATA, Atmiya, AptA, TANA, NATA, AAA, NRIVA, TTA, NAASA, TFAS, ISANA సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మెగా గ్రూప్ లీడ‌ర్స్.. ఓం ప్ర‌కాశ్ నక్కా, విజయ్ రామిశెట్టి, బుల్లి కనకాల, గోపికృష్ణ గుర్రం, ఆనంద్ చిక్కాల, వెంకట్ నాగిరెడ్డి, లక్ష్మణ్ నాయుడు, అనిల్ కుమార్ వీరిశెట్టి, వంశీ కొప్పరావూరి తమ సహాయ సహకారాలు అందించారంటూ వారికి రాజ్ అల్లాడ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin