హైద‌రాబాద్‌లో జ‌రిగే ఈ బ‌హిరంగ స‌భ‌ను విజయవంతం చేయండి

– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలువు

వరంగల్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల సమస్యల పరిష్కారానికై అక్టోబర్ 4న హైదరాబాదులో లక్ష మందితో తల పెట్టిన దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పాల్గొంటున్నారని అత్యంత వెనుకబడిన ఉపకులాల వాదాన్ని బలంగా వినిపించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల ప్రజలు మేధావులు, నాయకులు, కవులు, కళాకారులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌లోని జక్రియఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు గడ్డం చిరంజీవి చిందు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో 22 లక్షల జనాభా కలిగిన ఎస్సీలలో ఉన్న ఉపకులాలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి కూడా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ పరంగా తీవ్ర అన్యాయానికి గురైతున్నారని. ఈ కులాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా సకాలంలో పొందలేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని,కులధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ దళిత్ డిక్లరేషన్ లో ఉపకులాలకు 750 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడాన్ని స్వాగతిస్తూ దాన్ని రెండువేల కోట్లతో ఏర్పాటు చేయాలని, అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలను MBSC లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ వర్గీకరణ లో ఎస్సీ 57 ఉపకులాలను A వర్గం లో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కేటాయించేవిధంగా ఎస్సీ వర్గీకరణపై స్పష్టత నివ్వాలని అన్ని రాజకీయ పక్షలను డిమాండ్ చేసారు. దళిత ఉపకులాల సమస్యల పరిష్కారానికై మద్దతునిచ్చే దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టి. యన్. స్వామి మిత అయ్యాల్వర్, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, ఆదిమూళ్ల వెంకటేష్ హెలియదాసరి, డి. రంగన్న మాదసికురువ, ఎత్తపు కేశవులు బ్యాగరి, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్, కర్నె రామారావు డక్కలి, మటపతి నాగయ్య బేడజంగం, దంతెనపల్లి ధర్మయ్య మాస్టిన్, సిరిపాటి వేణు ఆంధ్రప్రదేశ్ నుండి పెద్దయ్య మదాసి కురువ, యెషపోగు బాబు డక్కలి, సీజె శివయ్య మదాసి కురువ, నరేంద్రనాథ్ మాదిగదాసు, తిరుకోవెల బిక్షపతి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగడ్డం వెంకటేష్ హరిబాబు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin