హైదరాబాద్ (వనస్థలిపురం): ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని వనస్థలిపురంలో ఉన్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ ప్రారంభించారు. హోంలో ఉన్న వృద్ధులకు బీపీ షుగర్ జనరల్ ఫిజీషియన్ కామినేని ఆసుపత్రి తేజస్విని ఆసుపత్రి నాగోల్ సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, బిఎన్ రెడ్డి డివిజన్ టీడీపీ అధ్యక్షులు గద్దె విజయనేత, గ్లోబల్ విమెన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ మీర్యాంబాబు, డా రామ్మూర్తి, ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకులుపెద్ది శంకర్, శివ నేత ఉప్పల ఉపేందర్రెడ్డి, అఖిల భారత గౌడ సంఘం కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్ పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

BREAKINGNEWS TV

              • BREAKINGNEWS TV

             

            ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

            ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

            ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

            • BREAKINGNEWS TV

            https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

            BREAKINGNEWS TV & APP

            BREAKINGNEWS APP
            Breaking News APP
            https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

         

By admin