ఖ‌మ్మంః
తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్‌ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కామెంట్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin