హైద‌రాబాద్:  రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 23న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు కావడంతో తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వేడుకలను నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

1965 మే 23 న నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో కోమటిరెడ్డి పాపిరెడ్డి – సుశీలమ్మ దంపతులకు జన్మించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అచిర కాలంలోనే అగ్రనేతగా ఎదిగారు. నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రజా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజల మన్ననలను విశేషంగా చూరగొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానుల చేత, ప్రజల చేత ” వెంకన్న” గా నీరాజనాలు అందుకుంటున్నారు.

అయిదుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా ప్రజలచేత ఎన్నుకోబడి చరిత్ర సృష్టించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ప్రస్తుతం రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువ అయ్యారు. అన్నా.. అంటే వెంటనే పలికే తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను మే 23 న భారీ ఎత్తున నిర్వహించడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

 

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV


 

 

 

By admin