జగిత్యాల, (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి పడిపూజ మహోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అయ్యప్ప దీక్షపరులు ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని వారు అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సతీష్, గంగాధర్, దశరథం, అంజయ్య.. తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews