హైదరాబాద్:
యువ నాయకుడు జలగం సుధీర్‌కు జై కొట్టారు విద్యావంతులు. ఉత్తరాదిలో ప్రాబల్యం కలిగిన ఒక జాతీయపార్టీకి చెందిన సర్వే సంస్థ కోదాడ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలో అత్యధికశాతం విద్యావంతులు జలగం సుధీర్ కే తమ మద్దతు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 60 వేలమంది ఉన్నత విద్యావంతులను పరిగణనలోకి తీసుకొని 3000 మంది శాంపిల్ తో 100 గ్రామాల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సర్వే నిర్వహించగా 72% మంది జలగం సుధీర్ కు మద్దతు తెలిపారు. ఈ సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఇప్పటికే సదరు జాతీయపార్టీకి చేరగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశంకు అందుబాటులో ఉండాల్సిందిగా జలగం సుధీర్ కు సమాచారం అందింది. 2001 నుండి TRS / BRS లో ఉంటూ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్న జలగం మాత్రం KCR నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉందంటూ కోదాడ ప్రజానికానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
జాతీయ పార్టీ కావడమెలా? BRS, TDP కచ్చితంగా నేర్వాల్సిన పాఠం ఇదే..
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews