కోదాడ నుండి సింబల్ లేకుండా, స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయటానికి CEC అనుమతి కోరిన జలగం సుధీర్
ఎన్నికల్లో గుర్తులు రద్దు చేయాలంటూ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జలగం సుధీర్ ఉద్యమం డిమాండ్ చేస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఎలక్షన్ లలో గుర్తుల మీద ఆధారపడి పోటీ చేయటం బాధాకరమన్నారు. తొలినాళ్లలో అక్షరాస్యత అత్యల్పంగా ఉన్నకాలంలో ఈ గుర్తులు కేటాయించటం జరిగింది. ప్రస్తుతం కొన్ని సర్వేల ప్రకారం దేశం లో 72% మంది మహిళలు, 84% మంది పురుషులు అక్షరాస్యులుగా ఉన్నారు. 1968 లో వచ్చిన గుర్తుల విధానం ఇప్పుడు మారిన పరిస్తితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన పార్టిలకు గుర్తులు ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉండి మంచి వాల్లైనప్పటికి స్వతంత్ర అభ్యర్దులకు గుర్తుల ప్రచారానికి తగిన సమయం దొరకపోవటం కూడా ప్రజల్లో చర్చ ఉన్నదని ఈ సందర్భంగా జలగం సుధీర్ అన్నారు.
నవంబర్ 30 న కోదాడ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్న క్రమంలో ఎటువంటి గుర్తు కేటాయించకుండా కేవలం పేరు, ఫోటోతో మాత్రమే ఎలక్షన్ ప్రక్రియలో ఉండటానికి తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సుధీర్ ఎలక్షన్ కమీషనర్ ని కోరారు. ఈ మేరకు ఎలక్షన్ కమీషన్ కు ఈమైల్ ద్వారా విజ్ఞాపన చేశారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
-
- BREAKINGNEWS TV
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
-
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews