జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దళితులపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అద్యక్షులు బైరి వెంకటేశంమోచి తీవ్రంగా ఖండించారు. వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలకేంద్రం లో ఎస్సీ ఉపకులమైన గోసంగీ యువకుడు జూకింది వంశీని దారుణంగా నడీరోడ్డు పైన గొడ్డలితో నరికి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాటసమితి తోపాటు నేషనల్ అట్రాసిటీస్ ప్రివెంటివ్ ఫోర్స్, ఇతర దళిత సంఘాల ఆద్వర్యంలో శాంతియుత నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కలిసి బాదిత కుటుంబానికి చట్టప్రకారం అందించాల్సిన పరిహారం, పునరావాసాన్ని, ఉద్యోగ అవకాశాన్ని వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సంధర్భంగా నేషనల్ అట్రాసిటీస్ ప్రివెంటివ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు బత్తుల రాంప్రసాద్ , గంగాధర్ నాయకులు మార్వాడీ సుదర్శన్ గార్లు మాట్లాడుతూ దళితులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఎంతటివారినైనా చట్ట ప్రకారం శిక్షించేంతవరకు పోరాడుతామని హెచ్చరించారు . ప్రేమించిన పాపానికి దారుణ హత్యకు గురైన ఎస్సీ గోసంగీ సామాజికవర్గానికి చెందిన జుకింది వంశీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దళిత వర్గాలు అండగా నిలిచి పోరాదుతామని ఇట్టి విషయం పై జాతీయ ఎస్సీ కమిషన్ కు కూడా పిర్యాదు చేశామన్నారు.
ఈ కేసులో బాదిత కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆందోళన చేసేంతవరకు పోలీసులు కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోగా బాదితులపైనే దుర్బశలాడడం హేయమైన చర్య అన్నారు . బాదితుల కథనం ప్రకారం హత్య చేసిన వారు మొత్తం ఐదుగురు వ్యక్తులు కాగా వీరిలో పొతుగంటి రమేష్, పొతుగంటి విష్ణు అనే ఇద్దరు వ్యక్తులనే రిమాండ్ చేయగా మిగతా ముగ్గురిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం-1995 ప్రకారం బాదిత కుటుంబానికి వెంటనే ప్రభుత్వ పరంగా వచ్చే పూర్తి పరిహారము మరియు పునరవసము కల్పించాలని , డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించడం తోపాటు తక్షణమే హత్యకు గురైన వ్యక్తి తల్లికి జీవనోపాదికోసం వెంటనే పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ , స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో ఆమెకు అర్హత గల ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో “ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి” రాష్ట్ర ఉపాద్యక్షులు రాయిల లక్ష్మీనరసయ్యచిందు, బుద్దుల గంగనరసయ్యమష్టిన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్యాల సాయిచరణ్ గోసంగీ, రాష్ట్ర కార్యదర్శి గడ్డం సమ్మయచిందు , ఉమ్మడి కరీంనగర్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు బాణాల రాజారం డక్కలి, మల్యాల శ్రీనివాస్ గోసంగీ, నాయకులు కొండ్లేపు అర్జున్ మోచి, జన్నారపు రాజేష్ గోసంగి, పెన్నింటి దాసు చిందు, పెండ్యాల స్వామి హాలియదాసరి, గడ్డం వెంకటేష్ చిందు, గడ్డం మధు చిందు తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews