”చిట్టి పొట్టి” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
కుటుంబ నేపథ్యంలో అన్నాచెల్లెలి అనుబంధంతో నడిచిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఇదే కోవలో మరో సినిమా రాబోతోంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మూవీ ”చిట్టి పొట్టి”. రామ్ మిట్టకంటి, పవిత్ర,…