చలికాలంలో ఉక్కపోత.. తెలంగాణలో వింత వాతావరణం..
హైదరాబాద్: తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పు చోటుచేసుకుంటోంది. చలికాలంలో ఉక్కపోత ఏర్పడటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత ఎక్కువగాగా ఉంటుంది. కానీ, ఈసారి డిసెంబర్ నెలలో నాలుగైదు రోజులు తప్ప మిగతా రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలు…