Tag: etela rajender

రాజకీయ బ్రోకర్ ఈటల: గెల్లు శ్రీ‌నివాస్ తీవ్ర వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రథసారథి కేసీఆర్ మీద మాట్లాడే నైతికత ఈటల రాజేందర్‎కు లేదని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్‎లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల…