గల్ఫ్ అమరులకు గౌరవం ఇవ్వండి
● జిల్లా పరిషత్ సమావేశంలో సంతాప తీర్మానం ఆమోదించాలి జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమర వీరుల సంస్మరణను పురస్కరించుకుని ఈనెల 22న జరుగనున్న జగిత్యాల జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో… గల్ఫ్ దేశాలలో అమరులైన తెలంగాణ…