గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించొద్దు
◉ విద్యా సంస్థలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ◉ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుగ్గిల్ల రవిగౌడ్ విజ్ఞప్తి జగిత్యాల (మీడియాబాస్ నెట్‌వర్క్): బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి…