నా లవ్ స్టొరీ పాపులర్ అందుకే.. – జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంటర్వ్యూ
ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే నటులంటే ప్రేక్షకులకు ఎప్పుడూ అభిమానమే. బుల్లితెరపై, బిగ్‌స్క్రీన్‌పై నవ్వుల జల్లు కురిపిస్తూనే వున్న నటుడు జబర్దస్త్ నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్…