Tag: Laksh Chadalavada

లక్ష్ చదలవాడ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ లాంచ్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య…