‘నాన్నా మళ్లీ రావా..!’ మూవీ పోస్టర్ రిలీజ్
హార్ట్ టచింగ్ సబ్జెక్టుతో బలమైన సెంటిమెంట్ తో ‘మాతృదేవోభవ’ లాంటి మరో అరుదైన సినిమా రాబోతోంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, శివాజీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నాన్నా మళ్లీ రావా..!’ మూవీ పోస్టర్ తాజాగా విడుదలైంది. హైదరాబాద్ ఫిలించాంబర్‌లో…