డిసెంబర్ 17న థియేటర్‌లోకి ‘సుందరాంగుడు’
తెలుగు సిల్వర్‌స్క్రీన్ పైకి ఓ సూపర్ లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. MSK ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో…