Real Hero పేద మహిళలకు హీరో కృష్ణసాయి రూ.50 వేల ఆర్ధిక సహాయం
వెండితెరపై నాలుగు పైట్లు, ఆరు పాటలు చేసి హీరో అనిపించుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు. అలా అని ఆయనకు ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒంటరిగా…