FNCC కమిటీ వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత ‘సంతోషం’ సురేశ్ కీలక బాధ్యతను చేపట్టారు. FNCCలోని కల్చరల్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ప్రస్తుతం ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరిస్తున్నారు. ఆయనకు దన్నుగా, కో…