జ్వలించే జ్యోతిలో అమరుల త్యాగాలు: సీహెచ్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు యాదిగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరుల స్మారక చిహ్నం ఘనంగా ఆవిష్కరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు…