బీబీపేట:  తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF ) – తోట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీలో రైతులకి దేశీ విత్తనాలు, రసాయన రహిత పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. రసాయన మందులు పురుగుమందులు వాడకం పూర్తిగా తగ్గించాలని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి రైతులకు సూచించారు. రసాయన, పురుగుమందులు వాడిన పదార్థాలు తినడం వల్ల అనారోగ్యాల పాల‌వుతారని చెప్పారు. రైతులు పండించే వ్యవసాయంలో ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు అసలే వాడొద్దని వీటి వలన క్యాన్సర్లు వచ్చు ప్ర‌మాదం ఉంద‌న్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని భావితరాలకు మంచి నేల ఆరోగ్యం ఇవ్వాలని సూచించారు. భూమి నేల నీరు కలుషితం కాకుండా మనం స్వచ్ఛంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చని మంచినీటిని తాగొచ్చని మంచి నేలని కూడా చేసుకోవచ్చని రైతులకు చెప్పారు.

TDF జై కిసాన్ ఇండియా చైర్ నరేందర్ రెడ్డి జై కిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా రైతులకి కావాల్సిన విత్తనాలు తీసుకుని, రసాయనాలు లేకుండా పండించుకొని మొదటగా తిన‌డానికి వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌రిప‌డ తీసుకోవాల‌ని సూచించారు. తర్వాత వారి అనుభవాన్ని మిగతా రైతులతో పంచుకోవాలని కోరారు. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక‌టి లేదా రెండు గుంటలు ఇంటి కోసం తీసుకోవాల‌ని సూచించారు. దానికి కావాల్సిన విత్తనాలను కూడా త‌మ‌ TDF జై కిసాన్ నుండి అందిస్తామన్నారు. ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆదర్శ రైతుల పేర్లని గ్రామ ప్రెసిడెంట్‌కు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, TDF వారికి అందించాల్సిందిగా కోరారు.

సంస్థ ప్రతినిధులు, నేచర్ ఫార్మింగ్ అవార్డు గ్రహీత సిద్దిరాములు ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించారు. 25 మంది రైతులకు నవ ధాన్యాలతో కూడిన గ్రీన్ మెన్యూసూర్ సీడ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో TDF ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, TDF – జై కిసాన్ అధ్యక్షులు పాటి నరేందర్ రెడ్డి, TDF  ఉత్తమ రైతు సిద్ది రాములు, AEO సాగర్, రఘు, రైతులు, బిబీపేట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

 

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV