ఇటీవల విడుదలై యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం. చిన్న చిత్రంగా మే 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో అందరి మనసులు దోచుకుంటోంది. డైరెక్టర్ రవిప్రకాష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నిహాల్, ద్రిషికా చందర్ హీరో-హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ఛార్మి నటించిన ‘మంత్ర’, అనుపమ పరమేశ్వరన్ ‘సీతాకోకచిలుక’ చిత్రాలను నిర్మించిన జెన్ నెక్స్ట్ మూవీస్ నిర్మించింది. ఆ రెండు చిత్రాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ రెండు బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన అదే ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ నిర్మించింది.
ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి, అబ్బాయికి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. ప్రేమకథతో పాటు మంత్రముగ్ధులను చేసే పాటలు, యాక్షన్ సీక్వెన్స్ కలగలిపి అన్ని ఎమోషన్స్ నిండుగా ఉండడంతో యూత్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఒక చిన్న బడ్జెట్ చిత్రం అధిక సంఖ్యలో స్క్రీన్‌లు, షోలతో నడవడం అంత సులభం కాదు. ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
HYSTAR – TALENT HUB CINEMA OTT AD MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
…
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews