– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకాలంలో నాటి అధికార కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే పార్టీని దిక్కరించి తెలంగాణ కోసం పోరాడారని చెప్పారు.
ఉద్యమానికి ఆరోజు ఏ మీడియా సహకరించకపోవడం వల్ల ఒక సొంత మీడియా ఛానెల్ ను ప్రారంభించి ఉద్యమ బలోపేతానికి కృషి చేసారని, పేద ప్రజలకోసం వారి తండ్రి గుడిసెల వెంకటస్వామి, వారి తనయుడుగా వివేక్ వెంకటస్వామి సీనియర్ పార్లమెంటేరియన్ గా అనేక సేవలు అందించారని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఉపకులాలు అధికంగా ఉన్న చెన్నూరు నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించిన వివేక్ వెంకటస్వామిని వెంటనే మంత్రి వర్గం లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు ఎత్తపు కేశవులు బ్యాగర, నాగయ్య బేడజంగం, సత్యనారాయణ సమగర, సిరిపాటి వేణు బుడ్గ జంగం, కుమార్, రవీందర్, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews