World Woman’s Day హైదరాబాద్‌లో వరల్డ్ రికార్డు
124 నిమిషాల్లో 272 మంది పవర్ ఉమెన్ లకు సత్కారం వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న డా.హరికృష్ణ మారమ్ హైదరాబాద్ (మీడియా బాస్ నెట్‌వర్క్): వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వరల్డ్ రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక…