భాష, సాంస్కృతిక వారసత్వమే మన అస్తిత్వం
GWTCS స్వర్ణోత్సవ ఉత్సవాల లోగో ఆవిష్కరణ సభలో అధ్యక్షులు కృష్ణ లాం అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకల లోగో ఆవిష్కరణ పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, దాతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్నో…