సిరిసిల్లలో TDF ఉచిత క్యాన్సర్ అవగాహన, వైద్య శిబిరం
సిరిసిల్ల: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) ఆధ్వర్యంలో సిరిసిల్ల, KCR నగర్‌లో ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్, జనరల్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వస్థవ క్యాన్సర్ కేర్ ఎన్జీవో, MNJ క్యాన్సర్…