Month: December 2024

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా “మర్రిచెట్టు కింద మనోళ్ళు” మూవీ సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. సీనియ‌ర్ న‌టుడు బాబు మోహన్ న‌టీన‌టుల‌పై…

జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు విద్యార్థులు – డీఎన్ఆర్ ట్రస్ట్ ఆర్థిక చేయుత‌

అభినందించిన‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య ములుగు: 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని (ఆర్బివిపి) సైన్స్ ఫెయిర్ -2024 ప్రదర్శనకు ములుగు జిల్లా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు ఎంపిక అయ్యార‌ని…

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్: కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ…

57 MBSC కులాలకు 7 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి

వన్ మ్యాన్ కమిషన్ కి విజ్ఞప్తి చేసిన బైరి వెంకటేశం హైదరాబాద్ : దళిత ప్రయోజనాలు పొందడంలో 78 ఏళ్లుగా అణిచివేతకు గురై దళితుల్లో అత్యంత వెనుకబడిన (MBSC)57 కులాలకు ఎస్సీ వర్గీకరణ లో 7 శాతం రిజర్వేషన్స్ కల్పించి A…

ఆధునిక రిసెర్చ్‌లు ఆవిష్క‌రించిన పాన్ ఇండియా డాక్ట‌ర్స్

▪️ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా పాన్ ఇండియా 29వ సీఎంయి ▪️ 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ▪️ ఆధునిక రిసెర్చ్‌లు ప్ర‌జెంట్ చేసిన వైద్య నిపుణులు హైద‌రాబాద్: ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (PAN) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులోని…

TDF ఆధ్వర్యంలో గాంధీ అస్పత్రికి రూ. 20 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ

హైదరాబాద్: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) – ఆరోగ్య సేవ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ లోని గాంధీ అస్పత్రికి రూ. 20 లక్షల విలువ గల వైద్య పరికరాలు అందించారు. రోగుల చికిత్స కోసం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

వారి హక్కులకు ప్రాధాన్యం ఇవ్వండి గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఉండేవి ప్రస్తుత పాలనలో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సీనియర్ జర్నలిస్టుల వినతి రంగారెడ్డి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని…

ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్ని రాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్

శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి ఎదుగుదాం” అనే స‌రికొత్త బ్రాండ్ ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం చాలామంది భారతీయులు ‘అయితే, ఏమిటి?’…

టీడీఎఫ్ – జై కిష‌న్ ఆధ్వ‌ర్యంలో రైతుల‌కు అవ‌గాహ‌న

ముస్తాబాద్ మండ‌ల రైతుల‌కు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) సంస్థ ఆధ్వ‌ర్యంలోని జై కిష‌న్ కార్య‌క్ర‌మంలో అవ‌గాహ‌న క‌ల్పించారు. వరి కొయ్యలు కాల్చొద్దంటూ సూచించింది. రైతులకు సింగల్ సూపర్ ఫాస్పేట్, వేస్ట్ డీకంపోజర్ కిట్స్ ఉచితంగా అందించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం…