సౌదీలో ఘనంగా సాటా సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి శోభ సౌదీని కన్నుల పండవగా అలంకరించింది. సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ తెలుగు అసోసియేషన్ (సాటా) నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో విజయ, దివ్య, గౌరి, సూర్య లాంటి…