(స్వాతి – అమెరికా ప్రతినిధి):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన హడావిడి మొదలైంది. ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అమెరికాలోని చారిత్రాత్మక, పర్యాటక, పేరొందిన ప్రదేశాల వద్ద నిలబడి ఎంతో ఉత్సాహంతో భారత ప్రధానికి వెల్‌కం చెబుతున్నారు. డైనమిక్ లీడర్ అంటూ ఇండియన్ ఆమెరికన్ డయాస్పోరా ప్రతినిధులు ప్రధానిని కొనియాడుతున్నారు. మోదీ యాత్ర కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ఎన్నారై అడపా ప్రసాద్ చెప్పారు. జూన్ 21న మోదీ విమానం దిగే వైమానిక స్థావరం వద్దకు వెళ్లి స్వాగతం చెప్పడానికి భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నామని కృష్ణా రెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల తెలిపారు.
అమెరికాలోని ప్రఖ్యాత ప్రదేశాల నుంచి సందేశాలను వినిపిస్తూ మోదీకి స్వాగతం పలుకుతున్నారు. ఈ వీడియో మెసేజ్‌లను న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేస్తోంది. ఇందులో స్టాచ్చూ ఆఫ్ లిబర్టీ, నయాగరా జలపాతం, న్యూయార్క్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కొలంబియా బిజినెస్ స్కూల్, ఒహియోలోని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌తో పాటు న్యూయార్క్‌లోకి పేరొందిన ప్రదేశాలైన టైమ్స్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జి, ద ఎడ్జ్, డేటన్‌లోని రైట్ బ్రదర్స్ మ్యూజియం, ఒహియో, ఫిలడెల్ఫియాలోని లిబర్టీ బెల్, న్యూ ఇంగ్లాండ్, హవాయి వంటి పేరొందిన ప్రదేశాలు ఉన్నాయి. ఆయా ప్రదేశాల నుంచి ప్రజలు ప్రధానికి వెల్‌కం చెబుతున్నారు.
‘లాంగ్ లివ్ ఇండియా-యుఎస్ ఫ్రెండ్‌షిప్’, ‘చరిత్రాత్మక పర్యటన చేస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం’, ‘అందమైన నగరానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం’, ‘ప్రపంచ బాగుకు భారత్, అమెరికా మైత్రి ఓ బలం’.. అంటూ ప్రధానిని ట్యాగ్ చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు.
***
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews