మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ రేపు (గురువారం) నామినేషన్ వేయబోతున్నారు. కనివిని ఎరగని రీతిలో నామినేషన్ కార్యక్రామానికి భారీ జనం తరలి వస్తారని తెలుస్తోంది. వేలాది మందితో భారీ ర్యాలీ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ స్థానిక ప్రజలకు కలుస్తారు. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు.
ఇటీవల కాంగ్రెస్ గాలి వీస్తుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టినా బడుగు బలహీన వర్గానికి చెందిన తననే ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని వజ్రేష్ యాదవ్ తెలిపారు. తను గెలుపొందిన వెంటనే నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడిన మల్లారెడ్డి అక్రమాలను బయటపెట్టి జైలుకు పంపడం ఖాయమని వజ్రేష్ యాదవ్ తెలిపారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
-
- BREAKINGNEWS TV
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
-
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews