ఏక వ్యాఖ్య తీర్మానంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఏఐసీసీకి లేఖ
లండన్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో టీ-పీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. టీ-పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబురాల్లో సుమారు 200 మంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యదర్శి శ్రీధర్ నీలా సభాధ్యక్షులుగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో స్థిరపడ్డ డాక్టర్ లు, ఇంజనీర్ లు, శాస్త్రవేత్త లు, విద్యార్థులు పాల్గొని కాంగ్రెస్ విజయ అవశ్యకతని వివరించారు.
ఈ విజయం ప్రజలందరికి అంకితం అని అడ్వైజరీ బోర్డు సభ్యులు ఓరుగంటి కమలాకర్ రావు, గంగసాని ప్రవీణ్ రెడ్డిలు, బాధ్యతాయుతంగా వ్యవహారిద్దామని పిలుపునిచ్చారు. ఏక వ్యాఖ్య తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఏఐసీసీకి లేఖ ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్ మంగళరపు, రాకేష్ బిక్కుమండ్ల సమావేశం నిర్వహించడంలో కీలకంగా పని చేసారు. మహిళ నేతలు మేరీ, సరిత మైనారిటీ నేతలు సయ్యద్, జవహర్ రెడ్డి, కళ్యాణ్, శ్రీనివాస్, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews