సౌదీ అరేబియా: దీపావళి వేడుకలను 5వ వార్షికోత్సవం సందర్భంగా అల్-అసా తమిళ సంఘం ఘనంగా జరుపుకుంది. తమిళ్ తాయ్ వాల్తు పాటించి, కుత్తువిళక్కేట్టి వేడుకను ప్రారంభించారు. అల్-అసా తమిళ సంఘం కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ నాగరాజన్ గణేశన్, డాక్టర్ పరమశివన్ మణి సమకూర్చి అందించారు, శర్మిలా పరమశివన్ దీపావళి ప్రాముఖ్యతను వివరించి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఈ దీపావళి పండుగ ఐక్యతకు, ప్రేమకు చిహ్నంగా నిలుస్తుందని, అందరికీ జీవితంలో వెలుగులను అందిస్తుందని అన్నారు.
ప్రత్యేక అతిథులుగా సౌదీ అరేబియా తమిళ సంఘాల సమాఖ్య సెక్రటరీ సిక్కందర్ బాబు, కోశాధికారి ఉమా శంకర్, సౌదీ అరేబియా తమిళ సంఘల సమాఖ్య వారు పాల్గొని, సౌదీ అరేబియా తమిళ సంఘాల సమాఖ్య కార్యకలాపాలు అనుభవాలను పంచుకున్నారు. వేడుకలో అల్-హసా మాత్రమే కాకుండా డమ్మామ్, కొబర్ వంటి నగరాల నుండి కూడా తమిళులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేసి విజయవంతం చేసారు. ఉత్సవ ముఖ్యాంశాలలో వివిధ కళా కార్యక్రమాలు, యోగా, ప్రత్యేక కళాకారుల సంగీతం, పాటలు, నాట్యాలు జరిగాయి. ఇందులో అనేక మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఉత్సవంలో పాల్గొన్న అందరికి, పిల్లలకు దీపావళి ప్రత్యేక బహుమతులు అందించి ఉత్సాహపరిచారు. ఈ వేడుకలో అందరికి ప్రత్యేకమైన భోజనాలు, రుచికరమైన మిఠాయిలు అందించారు, పటాసాలు పేల్చి దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకను అన్ని మతాల వారు ఒకే కుటుంబంగా కలిసి జరుపుకున్నారు, ఇది అందరికీ మధురమైన జ్ఞాపకాలను అందించింది.
డాక్టర్ పరమశివన్ మణి, డాక్టర్ నాగరాజన్ గణేశన్, డాక్టర్ అరుణ నాగరాజన్, శర్మిలా పరమశివన్, ఆయిషా ముక్తర్, రవూప్, షాలిహా రవూప్చే ఈ వేడుక ఏర్పాట్లు ఘనంగా జరపడంలో విజయవంతమయ్యారు. పండుగ ముగింపులో జాతీయ గీతం ఆలపించారు. వేడుక సంతోషంగా ముగిసింది.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r