ముంబై: అత్యంత క్రూరమైన,విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నీవీస్ ట్విట్టలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆమె పాములు, బల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తు ఈ కొటేషన్ పెట్టారు. అమృత ఫడ్నవీస్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత భారతీయ బ్యాంకర్, గాయని, సామాజిక కార్యకర్త కూడా. యాక్సిస్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బ్యాంకర్‌గా.. ఆమె గత 17 సంవత్సరాల నుండి ఆక్సిస్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా చేరిన ఆమె ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యాక్సిస్ బ్యాంక్‌లో పని చేయడం కొనసాగించారు.
ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తు కూడా అమృత తనలోని సామాజిక కోణాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోరు. తరచు వాటికి సంబంధించి పోస్టులు పెడుతుంటారు. వివిధ అంశాల గురించి పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలతో ఆశ్చర్యపర్చారు. ఏమాత్రం భయపడకుండా చేతుల్లో పాములు, బల్లిని పట్టుకొని ఫొటోలు దిగారు. ‘అత్యంత క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ ఫోటోలో అమృతా ఫడ్నవీస్ ఒక చేతిలో ఒక పాము, రెండో చేతిలో మరో పాముతో ఉన్నారు. మరో ఫోటోలో ఓ బల్లిని చేతిపై ఉంచుకుని దానివైపు ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నది ఇదేనంటూ ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ బుకీ అనిల్ జై సింఘానీ (Anil Jaisinghani) అరెస్ట్‌లో అమృత కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అమృతను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన నేపథ్యంలో జై సింఘానీపై కేసు నమోదైంది. అతడిపై అప్పటికే 15 కేసులు ఉన్నా, 8 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడు. చివరకు ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు పట్టుకున్నారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews