నిజాం ప్రజా వ్యతిరేక విధానాలపై, భూస్వామ్యుల దోపిడీ విధానాలపై, వెట్టి చాకిరీ, దౌర్జన్యలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల రైతంగా సాయుధ పోరాటం జరిగింది. కానీ, ఏ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ కాదు. నిజాం రాష్ట్రములో బంచెన్ దొర అన్న ప్రజలే బంధుక్ లు భుజన ఎత్తి పట్టి గ్రామాల్లోని “గఢీ”ల పాలన కి చరమ గీతం పాడారు. 1946-51 వరకు తెలంగాణ ప్రజలు సాయుధులై నిర్వహించిన ఈ పోరాటంలో అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు. భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాడి భూస్వామ్య గుండాల చేతిలో హత్య చేయబడ్డ షైక్ బంధగి ముస్లిం కాదా..? నిజాం నిరంకుశ పాలనని ఎండగడుతూ తన కలం కదిపినందుకు హైదరాబాద్ నడి బొడ్డున హత్య చేయబడ్డ జర్నలిస్ట్ షో యబుల్లా ఖాన్ ముస్లిమే కదా…??
సాయుధ రైతంగా పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ముగ్దమ్ మోహిన్ ద్ధిన్ ల త్యాగాలు కనిపించటం లేదా..??? ఒక్క ఖాసీం రాజ్వి మతోన్మాద చర్యలను బూచిగా చూపుతూ ” హిందూ -ముస్లిం గొడవ” గా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటాన్ని వక్రీకరించి చూపకండి. హిందూ -ముస్లింల మధ్య చీలిక తీసుకు రాకండి . మీరు నిజాం పాలనలో హిందువులను ప్రత్యేకించి ఒక వర్గ ప్రజలను చంపారు అని అంటే,1948 సెప్టెంబర్ 17 న , 7వ నిజాం మీర్ ఉస్మాన్* అలీ ఖాన్ లొంగి పోతే, నిరంకుశ పాలన చేసిన, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని, కనీస విచారణ కూడా చేయకుండా, రాజాప్రముఖ్ గా 1952 వరకు కొనసాగించటానికి కారణం ఏంటి….? తనకి తను తప్పుకునే వరకు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని హైదరాబాద్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజప్రముఖ్ గా కొనసాగించాటనికి కారణం ఏంటి..??? చరిత్ర లోకి వెళ్లి చర్చిద్దామా.?! మేం సిద్ధం…!!
చివరి గా… తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం లో ( 1946-51) వరకు, లేదా , ఆపరేషన్ పోలో ( పోలీస్ చర్య) 1948 సెప్టెంబర్ 11 తర్వాత ఈ సినిమా పోస్టర్ లో ఉండే సంఘటన ఎక్కడైనా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా…??? విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలిక తెచ్చే సినిమా లు బహిష్కరణ చేద్దాం.
– అనంతుల మధు
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
…
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews