‘పుష్ప’పై గరికపాటి ఫైర్
స్మగ్లర్ తగ్గేదేలే.. అంటాడా? హీరో, డైరెక్టర్‌ను కడిగిపారేస్తా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప-ది రైజ్’. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా…