హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. విద్యాసాగర్ రావు ఆహ్వానం మేరకు ఆయన నివాసం(జూబ్లిహిల్స్)కు దత్తాత్రేయ వచ్చారు. ఆత్మీయ ఆలింగనం అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశమని తెలుస్తోంది.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews