హైదరాబాద్ : (media boss network )

ప్రముఖ రచయిత, ఎన్నారై వేణుగోపాల్ నక్షత్రం రాసిన నవల ‘శ్రీ గీతం’ ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ప్రముఖ గాయకుడు, కవి, సీఎం osd దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ ‘శ్రీగీతం’ నవలను ఆవిష్కరించి తొలి కాపీని పద్మశ్రీ, జ్ఞాన్ పీఠ-మూర్తిదేవి అవార్డు స్వీకర్త కొలకలూరి ఇనాక్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథ రచయిత పెద్దింటి అశోక్, ప్రముఖ రచయిత, కవి పసునూరి రవీందర్, రచయిత్రి సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

By admin