ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచీ’. సినిమాటిక్‌గా అనిపించకుండా పూర్తిగా సహజంగా కనిపించే మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రం విడుదలకు సిద్దమైంది. రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 19న (సోమవారం) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ ఘనంగా జరపబోతోంది. కరీంనగర్ సర్కార్ గ్రౌండ్ వద్ద సాయంత్రం 6 గంటలకు జరిపే ప్రీ రిలీజ్ వేడుకకు ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ని ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణలోని అందమైన, అమాయకమైన ఓ పల్లెటూరు కథ ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్న నేపథ్యంలో రాసుకున్న కథలా ఈ సినిమా ఉండబోతోంది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే ప్రభుత్వాలు ఇచ్చాయని అనుకొని, ఆ డబ్బులు మొత్తాన్నీ ఖర్చు చేసేస్తే, ఆ తర్వాత తలెత్తిన పర్యవసనాలు ఈ విధంగా ఉన్నాయనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అంతకంటే ముందు అమాయక పల్లెటూరి ప్రజలు, వారి అభిమానాలు, ప్రేమలు ఈ సినిమా కోసం లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అప్పనంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసి తీరా కట్టాల్సి వచ్చినప్పుడు నెలకొన్న ఇబ్బందులు, ఆపై పనిలో పనిగా ఈ ఉచిత పథకాలపై టీవీ డిబేట్లు ఇలా చాలా మలుపులు తిరిగినట్లు ట్రైలర్లో చూపించారు.
ఈ చిత్రానికి రమేష్ చెప్పాల కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇక భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కథ నుంచి ఎంపిక నిర్మాణం, ప్రచారం అన్ని మూస ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ వినూత్నంగా సరికొత్త పద్ధతిలో, అత్యంత సహజంగా వెళ్లడం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. డాక్టర్ బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, బలగం తాత సుధాకర్ రెడ్డి, రాజవ్వ, అభిరామ్, కీర్తి లత, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. సుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ సాహిత్యం అందించగా.. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు. కే. చిట్టిబాబు కెమెరామెన్ గా వ్యవహరించగా.. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews