కరీంనగర్‌లో ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ ప్రీరిలీజ్ వేడుక
ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచీ’. సినిమాటిక్‌గా అనిపించకుండా పూర్తిగా సహజంగా కనిపించే మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రం విడుదలకు సిద్దమైంది. రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 23న ఈ సినిమా…