Category: Film News

ఆర్.కె.గాంధీ “లవ్వాట ” మూవీ టైటిల్ లాంచ్‌!!

యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా…

“శరపంజరం”చిత్రం లోఫ‌స్ట్ సాంగ్ లాంచ్ చేసిన‌ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్…

హీరో సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా…

`క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైలర్ లాంచ్ చేసిన సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి…

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ‘చేజింగ్’.. టీజర్ విడుదల

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల…

TFCC ఛైర్మ‌న్ ల‌య‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా `కంచుకోట` చిత్రం టైటిల్ లాంచ్‌

ఆర్‌.కె.ఫిలింస్ ప‌తాకంపై ల‌య‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `కంచుకోట‌`. ర‌హ‌స్యం అనేది ట్యాగ్ లైన్. హీరో రాజ‌శేఖ‌ర్ మేన‌ల్లుడు మ‌ద‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌గా ఆశ‌, దివ్వ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎమ్‌.ఏ చౌద‌రి, డా.…

“డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ లాంచ్

COVID-19 మహమ్మారి కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక…

క‌శ్మీర్ ఫైల్స్.. ‘ఆది’ విశ్లేష‌ణ‌

ఈ సినిమా చూశాక నా గుండె పిండేసిన‌ట్టు అయిపోయింది.. క్లైమ్యాక్స్ లో విల‌న్ పాతిక మందిని చంప‌డం అందునా బాలుడైన‌ శివ పండిట్ ను నిలువునా కాల్చ‌డం.. అత‌డి త‌ల్లి శార‌ద పండిట్ ఒక మ‌హిళ త‌న గురువు కూతుర‌ని కూడా…

‘స‌ర్కార్ వారి పాట’ రివ్యూ & రేటింగ్

మా.. మా.. మ‌హేశా అంటుండ‌గా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంట్రీ ఇచ్చేశాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్ట‌ర్ పరుశురామ్ మహేష్ ని ఓ రేంజ్‌లో దింపేసిన మూవీ స‌ర్కార్ వారి పాట. మ‌రి ఈ సినిమాతో…

రివ్యూ – అవతార్ 2 టీజర్ ట్రైలర్స్

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవతార్ రికార్డు 12 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరలేదు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియా ఊగిపోయింది. మొత్తం నాలుగు సీక్వెల్స్ రాబోతున్నట్లు ప్రకటించారు. రెండో సీక్వెల్ కి ‘అవతార్: ది వే…