హైదరాబాద్‌లో ఉచిత వికలాంగుల శస్త్రచికిత్స, వైద్య శిబిరం
హైదరాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్, బద్రీ విశాల్ పానలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, మహావీర్ వికలాంగ సహాయత సమితి, డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్, రామదేవ్ రావు హాస్పిటల్, జనజాగృతి…