యూట్యూబ్‌లోనూ రికార్డు – సోషల్ మీడియా మొనగాడు మోడీ
సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడర్స్‌కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. యూట్యూబ్‌లో అత్యధిక…