కేసీఆర్ తిట్లు – గింత గలీజ్‌గా ఉన్నయ్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన తన ప్రతాపాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈ మధ్యన కేంద్రంలోని మోడీ సర్కారును.. కమలనాథుల్ని కలిసి కట్టుగా తిట్టేస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి…