• నర్సింహాలపేట నుండి సభలు  

డోర్నకల్ నియోజకవర్గంలో చాప కింది నీరుల భూపాల్ నాయక్ ప్రభంజనం కోన సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించకున్నప్పటికీ భూపాల్ నాయక్ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరయ్యాడు… ఈ నేపథ్యంలోనే 20 వేల మందిని నామినేషన్ వేసేందుకు తీసుకొచ్చి రాజకీయ పెను మార్పుకు శ్రీకారం చుట్టాడు.

భూపాల్ నాయక్ కు యువత, రైతుల్లో, మహిళల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఆర్ధిక బల వంతుడైనప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో ఆయనేమీ నిరాశ పడకుండా డోర్నకల్ నియోజకవర్గంలో తన రాజకీయ కార్యకలాపాలు, కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే అనతి కాలంలో మండలంలో మొదటి దశలో కనీసం 5 వేల మందికి తగ్గకుండా బహిరంగ సభలు పెట్టి ప్రజలకు దగరయ్యే కార్యక్రమంలో ఉన్నారు. తను వ్యక్తిగతంగా ప్రజలకు ఏమి చేయగలను అనేది ప్రజలకు వినూత్నణంగా వివరించానున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే సంక్షేమ పథకాల హామీ ఇచ్చిందో భూపాల్ నాయక్ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయబోతున్నాడో ఇప్పటికే గ్రామ బూత్ స్థాయి కమిటీల ద్వారా ప్రచారం చేసాడు. ప్రదానంగా డోర్నకల్ నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ, ఉచిత విద్య కోసం ఒక ఒకేషనల్ జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, ప్రతి మండలంలో ఫుడ్ ప్రసెసింగ్ యూనిట్లు, రైతు కొనుగోలు కేంద్రాలు, సాఫ్ట్ వేర్ కంపిని, వైద్య కేంద్రాలు, కనీసం 2 వేల మందికి ఉపాధి అవకాశాలు, గ్రామీణ వృత్తి నైపుణ్య శిక్షణ – పరిశ్రమలు ఏర్పాటు ఏజండాతో ఇప్పటికే ప్రజలకు చేరువయ్యాడు. నేను సైతం మీ కోసం… డోర్నకల్ ప్రజల భవిష్యత్ భరోసా అంటున్న భూపాల్ నాయక్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్ మ్యాపింగ్ గ్రామాల్లో చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఆయనకు రాజకీయ సమీకరణలు సైతం ఒంట బట్టాయి.

ఇక జనం మధ్యలో భూపాల్ ప్రభంజనం
డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ ను కలిసే ప్రయత్నంలో భాగమే మండల స్థాయిలో సభలు… ఆ తరువాత గ్రామ స్థాయిలో పర్యటనలు, సాంకేతిక పరంగా సోషల్ మీడియా, టీవీ మధ్యమాల్లో వినూత్న ప్రచారం చేసి ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు.

భూపాల్ కోసం ప్రజలు సిద్ధం…
రెడ్యానాయక్, రామ చంద్రు నాయక్ ఎవరైనా పార్టీ టికెట్ వచ్చే వరకు పార్టీల చుట్టూ… గెలిచాక మంత్రి పదవుల కోసం… మంత్రి అయ్యాక డబ్బులు, బంధు ప్రీతీతో ప్రజల కోసం, యువత, విద్యార్థుల కోసం, పరిశ్రమల కోసం చేసింది శూన్యం కనుక మీరే మాకు సరైనోడు అంటూ… భూపాల్ నాయక్ అభిమానులు ఆయనను స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా నైనా డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ ను ఎదుర్కుందాం అంటూ కోరుతున్నారు. ఈ దశలో చివరి వరకైనా బి ఫామ్ కాంగ్రెస్ పార్టీ తనకే ఇస్తుందని, నా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయండి… తరువాత చూద్దాం అని భూపాల్ నాయక్ చెప్పడం కొసమెరుపు.

 

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin